పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 1035
- Graduate (Electrical) 282
- Graduate (Computer Science) 08
- Graduate (Electronics/ Telecommunication Engg) 7
- HR Executive 94
- CSR Executive 16
- PR Assistant 10
- ITI – Electrician 161
- Diploma (Electrical) 215
- Diploma (Civil) 120
- Graduate (Civil) 112
- LAW Executive 7
- Secretarial Assistant 3
ముఖ్యమైన తేదీలు
- జూన్ 01, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- జూన్ 31, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
విద్యార్హత
- అభ్యర్థులు 10th/ ITI/Diploma/ B.E./ B.Tech/B.Sc/ MBA (ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్స్ ఇంజినీర్) కలిగి ఉండాలి
ముఖ్యమైన లింక్స్
- రిజిస్ట్రేషన్ | ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment