ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), భువనేశ్వర్ గ్రూప్ B (అసిస్టెంట్ ఇంజనీర్, చీఫ్ క్యాషియర్, డైటీషియన్, గ్యాస్ ఆఫీసర్ ఇతర) & గ్రూప్ C (ఆర్టిస్ట్ (మోడలర్), క్యాషియర్, కోడింగ్ క్లర్క్, DEO & ఇతర) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అర్హతగల అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 775
- Group B and Group C 775
ముఖ్యమైన తేదీలు
- జులై 19, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- ఆగష్టు 08, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
దరఖాస్తు రుసుము
- SC/ST/EWS అభ్యర్థులకు: రూ. 2400/-
- అన్‌రిజర్వ్‌డ్/ఓబీసీ అభ్యర్థులకు: రూ. 3000/-
- PWB అభ్యర్థులకు: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా
విద్యార్హత
- పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడవచ్చు
వయోపరిమితి
- పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడవచ్చు
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment