తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఖాళీగా ఉన్న 5,368 పోస్టులకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రాబోయే నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్ మాన్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ మరియు జూనియర్ పర్సనల్ ఆఫీసర్ వంటి పోస్టులు నింపనున్నారు.
ఉద్యోగ ఖాళీలు: 5,368
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: త్వరలో
విద్య అర్హత
- బి.టెక్/బి.ఈ., డిప్లొమా మరియు ఐ.టి.ఐ.
ఖాళీల వివరాలు
- NPDCL 2,170
- SPDCL 2,005
- ట్రాన్స్కో 703
- జెన్కో 490
Share this post:



No comments:
Post a Comment