అమెజాన్ మీకు గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ రొబోటిక్స్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్‌లో అసోసియేట్ (Associate) పోస్టులను ఫిల్ చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులు గో- ఏఐ ఆపరేషన్స్ (GO- AI Operations) టీమ్‌లోని ML డేటా ఆపరేషన్స్ అసోసియేట్‌గా పనిచేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత
- డిగ్రీ
జీతం
- ఫ్రెషర్స్‌కి: ఏడాదికి రూ.2.4 లక్షల నుంచి రూ.3.6 లక్షల మధ్య వేతనం
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
Share this post:



No comments:
Post a Comment