Telangana Jobs 2023 : తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్.. 157 ఛార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సంస్థలో..
ప్రధానాంశాలు:
- టీఎస్ విద్యుత్‌శాఖ జాబ్ రిక్రూట్‌మెంట్
- 157 సీఏ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
- జవనరి 23 దరఖాస్తులకు చివరితేది
TSNPDCL Recruitment 2023 : తెలంగాణ నార్తర్న్ పవర్
డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) 157 ఛార్టర్డ్ అకౌంటెంట్
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సంస్థలో
ఛార్టర్డ్ అకౌంటెంట్ విభాగంలో 157 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ
పోస్టులన్నీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు, అనుభవం
ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హన్మకొండలోని TSNPDCL కార్యాలయంలో
సమర్పించాల్సి ఉంటుంది. జవనరి 23 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి
వివరాలను నోటిఫికేషన్ లేదా https://tsnpdcl.in/Careers వెబ్‌సైట్‌లో చూడొచ్చు.