దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL).. 1601 ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని సంస్థ సీఎండీ రఘుమారెడ్డిని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. ఇందులో 1553 జూనియర్ లైన్‌మెన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుత రబీ సీజన్, రాబోయే ఎండాకాలంలో నిరంతర విద్యుత్తు సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్తు సంస్థలు తీసుకుంటున్న చర్యలపై మంత్రి తాజాగా మింట్ కాంపౌండ్‌లో సమీక్ష నిర్వహించారు. ఏటా రికార్డుస్థాయిలో విద్యుత్తు డిమాండ్ నమోదవుతోందన్నారు. గతేడాది రబీ సీజన్‌లో 14160 మెగావాట్లకు చేరిందన్నారు. ఎన్నడూ లేనిరీతిలో గత డిసెంబరు 30న సైతం 14017 మెగావాట్లు నమోదవ్వడం గుర్తించాలన్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా రాబోయే వేసవిలో 15,500 మెగావాట్ల డిమాండ్‌కు అవకాశముందన్నారు.
Subscribe to:
Posts (Atom)
Job Alerts and Study Materials
-
▼
2025
(298)
-
▼
August
(15)
- నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ రైల్వే అప్రెంటిస...
- నిరుద్యోగులకు శుభవార్త.. BSF హెడ్ కానిస్టేబుల్ (RO...
- నిరుద్యోగులకు శుభవార్త.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియ...
- నిరుద్యోగులకు శుభవార్త.. IOCL APPRENTICE Recruitme...
- నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జన...
- నిరుద్యోగులకు శుభవార్త.. OICL అసిస్టెంట్ల నియామకం ...
- నిరుద్యోగులకు శుభవార్త.. NIACL అడ్మినిస్ట్రేటివ్ ఆ...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ నేవీ సివిలియన్ ట్...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ...
- నిరుద్యోగులకు శుభవార్త.. SAIL అప్రెంటిస్ రిక్రూట్...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ నేవీ SSC ఆఫీసర్స్...
- RRB పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2025 - 434 ప...
- నిరుద్యోగులకు శుభవార్త.. AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్...
- SBI జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్) రిక్రూట్మెంట్ 2...
- బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొఫెషనల్స్ రిక్రూట్మెంట్ 2025...
-
▼
August
(15)