ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఎబిపిఎం) వంటి 40,889 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి.. అభ్యర్థులు indiapostgdsonline.gov.inని సందర్శించడం ద్వారా ఫిబ్రవరి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియకు మరో 3 రోజుల్లో ముగియనుంది.