KHAPRAW
Job Alerts and Study Materials
Home
Maths
Reasoning
GK
Computer
English
Mother Tongue
Read it Mother Tongue
Thursday, 16 February 2023
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగియాల్సి ఉంది. అయితే.. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తసుకున్న బోర్డు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం అధికారిక ప్రకటనను బోర్డు విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 21వ తేదీలోగా https://mhsrb.telangana.gov.in/వెబ్ సైట్లో సమర్పించాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే.. మొత్తం 5,204 ఖాళీల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 3,823 పోస్టులు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ లో మరో 757 పోస్టులు ఉన్నాయి. ఇంకా.. ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్ 81 పోస్టులు, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ 127 పోస్టులు ఉన్నాయి. మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో 197 పోస్టులు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ 74 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో 124 పోస్టులు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో 13 పోస్టులు ఉన్నాయి.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)
Job Alerts and Study Materials
▼
2026
(3)
▼
January
(3)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ ర...
ESIC IMO రిక్రూట్మెంట్ 2026 - 225 పోస్టులకు ఆఫ్ల...
RRB గ్రూప్ D రిక్రూట్మెంట్ 2026 (షార్ట్ నోటీసు) -...
►
2025
(387)
►
December
(14)
►
November
(22)
►
October
(18)
►
September
(17)
►
August
(33)
►
July
(52)
►
June
(45)
►
May
(18)
►
April
(72)
►
March
(38)
►
February
(31)
►
January
(27)
►
2024
(786)
►
December
(18)
►
November
(45)
►
October
(33)
►
September
(74)
►
August
(102)
►
July
(126)
►
June
(101)
►
May
(32)
►
April
(51)
►
March
(57)
►
February
(71)
►
January
(76)
►
2023
(1650)
►
December
(125)
►
November
(126)
►
October
(123)
►
September
(133)
►
August
(81)
►
July
(95)
►
June
(71)
►
May
(118)
►
April
(133)
►
March
(314)
►
February
(194)
►
January
(137)
►
2022
(531)
►
December
(55)
►
October
(10)
►
September
(64)
►
August
(382)
►
July
(19)
►
June
(1)
►
2021
(51)
►
August
(3)
►
February
(7)
►
January
(41)
►
2020
(19)
►
December
(14)
►
March
(2)
►
February
(3)
►
2018
(824)
►
April
(1)
►
March
(83)
►
February
(235)
►
January
(505)
►
2017
(454)
►
December
(414)
►
November
(1)
►
September
(9)
►
July
(1)
►
May
(23)
►
February
(4)
►
January
(2)
►
2016
(75)
►
July
(2)
►
June
(2)
►
May
(3)
►
April
(60)
►
March
(8)