గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ కోసం ఈనెల 15లోగా ఆప్షన్లు నమోదు చేయాలని APPSC సూచించింది. మీడియం, పోస్టు ప్రాధాన్యత, జోనల్ ప్రిఫరెన్స్, పరీక్షా కేంద్రం తదితరాలను ఎంచుకోవాలని కోరింది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లను http://psc.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.