టీఎస్పీఎస్సీ ఇప్పటికే 4 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలను రద్దు చేయగా.. వాటికి సంబంధించి పరీక్షల తేదీలను ప్రకటించలేదు. ఒక్క గ్రూప్ 1 మాత్రం జూన్ 11న నిర్వహించనున్నట్లు తెలిపింది. తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్ 04న నిర్వహించాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల పరీక్షను జూన్ 17కు వాయిదా వేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) ఎఫెక్ట్ భవిష్యత్ లో నిర్వహించాల్సి ఉన్న అనేక నియామక పరీక్షలపై పడింది. రానున్న ఏప్రిల్ నెలల్లో నిర్వహించాల్సి ఉన్న ఎగ్జామ్స్ (Jobs) అన్ని రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష ఏప్రిల్ 04న నిర్వహించాల్సి ఉండగా.. దీనిని జూన్ 17కి వాయిదా వేసింది టీఎస్పీఎస్సీ. లీకేజీ కారణంగా.. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్నాపత్రాలను మార్చాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షతో పాటే ఏప్రిల్, మే నెలలో నిర్వహించాల్సి ఉన్న 8 రకాల పోస్టుల నియామక పరీక్షలు కూడా రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి టీఎస్పీఎస్సీ (TSPSC) త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం. తెలంగాణలో గ్రూప్-1తో (TSPSC Group-1) పాటు డీఏఓ, ఏఈఈ పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ ను తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇటీవల పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో ఏఈ పరీక్షను ముందుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక రద్దైన పరీక్షలకు సంబంధించి తాజా పరీక్షల షెడ్యూల్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. డీఏఓ, ఏఈఈ, ఏఈ పరీక్షల తేదీలతో పాటు.. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించాల్సి ఉంది. వీటిపై నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.
Subscribe to:
Posts (Atom)
Job Alerts and Study Materials
-
▼
2025
(228)
-
▼
June
(42)
- RRB NTPC UG అడ్మిట్ కార్డ్ 2025 విడుదల.. RRB NTPC ...
- BSF రిక్రూట్మెంట్ 2025 - 123 కానిస్టేబుల్, హెడ్ క...
- నిరుద్యోగులకు శుభవార్త.. SSC MTS నోటిఫికేషన్ 2025 ...
- ఇజ్రాయేల్ - ఇరాన్ మధ్య యుద్ధం (ఇప్పటి స్థితి - జూన...
- IAF AFCAT 2 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 - 284 ...
- ISRO ICRB సైంటిస్ట్/ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2025 - ...
- PFRDA ఆఫీసర్ గ్రేడ్ A రిక్రూట్మెంట్ 2025 - 20 పోస...
- సినీ తార నయన తార ధరించిన చీర కేవలం ₹1599/- మాత్రమే..
- 1850 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడు...
- SBI PO నోటిఫికేషన్ 2025 విడుదల.. దరఖాస్తు లింక్ ఇద...
- SSC CHSL నోటిఫికేషన్ 2025 విడుదల.. ఆన్లైన్ దరఖాస్...
- ఒక రూపాయి చీర ఆఫర్ పోస్ట్ఫోన్ ..
- ప్రభుత్వ ఉద్యోగాలు: నిరుద్యోగులకు శుభవార్త.. NCRTC...
- సంవత్సరానికి రూ.49,50,000 శాలరీనా? అది కూడా డిగ్రీ...
- నిరుద్యోగులకు శుభవార్త.. ప్రసార భారతి నుంచి నోటిఫి...
- నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే రిక్రూట్మెంట్ బోర...
- వండర్ఫుల్ ఆఫ్ వైట్ సాఫ్ట్ సిల్క్ శారీ విత్ డెసిరిం...
- తెలంగాణ విద్యుత్ పంపణీ సంస్థలో 5,368 ఉద్యోగ ఖాళీలు..
- యువతకి శుభవార్త.. అమెజాన్లో అతి భారీగా ఉద్యోగాలు..
- నిరుద్యోగులకు శుభవార్త.. UPSC నుండి నోటిఫికేషన్ వి...
- నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతలో ఉద్యోగాలు..
- ఫ్రెషర్లు, అనుభవజ్ఞులు, నైపుణ్యం కలిగిన మరియు సెమీ...
- టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 1000 పైగా ప్రైవేట్ ఉ...
- నిరుద్యోగులకు శుభవార్త.. SSC CGL రిక్రూట్మెంట్ 20...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక...
- డిగ్రీ అర్హతతో ప్రైవేట్ ఉద్యోగాలు...
- 12వ తరగతి తర్వాత ఈ కోర్సుల్లో చేరండి.. లక్షల ప్యాక...
- ఇంటర్ తర్వాత ఏది చదివితే కెరీర్ ఎలా ఉంటుంది..?
- యువకులకు భారీ శుభవార్త.. హైదరాబాద్లో ఉద్యోగ అవకాశ...
- నిరుద్యోగులకు శుభవార్త.. SSC CGL రిక్రూట్మెంట్ 20...
- ఒక ₹(రూపాయ) కె ఫాన్సీ పట్టు చీర!
- నిరుద్యోగులకు శుభవార్త.. ECIL రిక్రూట్మెంట్ 2025 ...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీల న...
- నిరుద్యోగులకు శుభవార్త.. NIACL అప్రెంటిస్ రిక్రూట్...
- నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండి...
- నిరుద్యోగులకు బంగారు శుభవార్త.. ఇంటర్ అర్హతతో అసిస...
- Friday Offer on Khapraw Store
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇస్రోలో ఉద్యోగాలు..
- నిరుద్యోగులకు శుభవార్త.. SSC ఫేజ్ XIII సెలక్షన్ పో...
- RRB NTPC గ్రాడ్యుయేట్ లెవల్ అడ్మిట్ కార్డ్ 2025 వి...
- నిరుద్యోగులకు శుభవార్త.. HPCL రిక్రూట్మెంట్ 2025 ...
- నిరుద్యోగులకు శుభవార్త.. C-DAC రిక్రూట్మెంట్ 2025...
-
▼
June
(42)