Mother Tongue

Read it Mother Tongue

Friday, 31 March 2023

BECIL లో రేడియోగ్రాఫర్, DEO మరియు ఇతర రిక్రూట్‌మెంట్ 2023

 బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) కాంట్రాక్ట్ ప్రాతిపదికన DEO, రేడియోగ్రాఫర్, పేషెంట్ కేర్ మేనేజర్ & ఇతర ఖాళీల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీల సంఖ్య 155 

ఖాళీల వివరాలు 

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ కి సంబందించినవి 50 ఖాళీలు 
  • పేషెంట్ కేర్ మేనేజర్ కి సంబందించినవి 10 ఖాళీలు
  • పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ కి సంబందించినవి 25 ఖాళీలు
  • రేడియోగ్రాఫేర్ కి సంబందించినవి 50 ఖాళీలు
  • మెడికల్ ల్యాబ్ టెక్నోలాజిస్ట్ కి సంబందించినవి 20 ఖాళీలు

విద్యార్హత

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ కి 12వ తరగతి లేదా ఇంటర్ కి తత్సమానమైనది.  
  • పేషెంట్ కేర్ మేనేజర్ కి డిగ్రీ (లైఫ్ సైన్సెస్)/ పీజీ (హాస్పిటల్/ హెల్త్‌కేర్/ మేనేజ్‌మెంట్)
  • పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ కి డిగ్రీ (లైఫ్ సైన్సెస్)
  • రేడియోగ్రాఫేర్ కి B.Sc. Hons. / B.Sc. (రేడియోగ్రఫీ)
  • మెడికల్ ల్యాబ్ టెక్నోలాజిస్ట్ కి డిగ్రీ (మెడికల్ లాబొరేటరీ సాంకేతిక నిపుణులు / మెడికల్ లాబొరేటరీ సైన్స్ (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం / బయోటెక్నాలజీ)

దరఖాస్తు రుసుము

  • జనరల్/ OBC/ ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళలకు: రూ.885/- (అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ. 590/- అదనంగా)
  • SC/ST/ EWS/ PH అభ్యర్థులకు: రూ.531/-(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ. 354/- అదనంగా)
  • ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయాలి 

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 12-04-2023

వయోపరిమితి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 

ముక్యమైన లింక్స్ 

ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నోటిఫికేషన్ పొందటానికి ఇక్కడ క్లిక్ చేయండి  

అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి  

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి