Saturday, 1 April 2023
UPSC ESE పరీక్ష తేదీ 2023 – మెయిన్స్ పరీక్ష తేదీ ప్రకటించబడింది
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కేటగిరీల కోసం ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 15, 2022 న ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షా విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రస్తుతం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మైన్స్ తేదీలను ప్రకటించింది. పరీక్షా తేదీ ఆదివారము జూన్ 25, 2023. దీనికి సంభందించినా మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
Subscribe to:
Comments (Atom)
