Mother Tongue

Read it Mother Tongue

Sunday, 2 April 2023

రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాలు.. ఎంపికైతే జీతం రూ.2లక్షలకు పైగానే..


 నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.  భారత ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ క్రింద ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఖాళీలా వర్గీకరణ 

  • జనరల్ మేనేజర్
  • డిప్యూటీ జనరల్ మేనేజర్
  • మేనేజర్ 
  • డిప్యూటీ మేనేజర్

ముఖ్యమైన తేదీలు 

  • మార్చి 20 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది 
  • ఏప్రిల్ 17, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

విద్యార్హత - అనుభవం 

  • జనరల్ మేనేజర్ పోస్టులకు కనీసం 14 సంవత్సరాల పని అనుభవం ఉన్న సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు కనీసం 9 సంవత్సరాల పని అనుభవం ఉన్న సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • పోస్టును బట్టి విద్యార్హతలు మారుతూ ఉంటాయి

వయోపరిమితి 

  • గరిష్ట వయస్సు 56 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ సంవత్సరం పైబడిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు

జీతం ఇలా

  • జనరల్ మేనేజర్ పోస్టుకు నెలకు రూ.1,23,100 నుంచి రూ.2,15,900 వరకు జీతం లభిస్తుంది. 
  • డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 78 వేల నుంచి 2 లక్షల వరకు జీతం పొందవచ్చు. 
  • మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టులకు గరిష్ట వేతనం రెండు నుండి మూడు లక్షల రూపాయలు ఉంటుంది. 

అధికారిక వెబ్సైటు 

దరఖాస్తుల ప్రక్రియ ఇలా

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. దాని కొరకు ఇక్కడ క్లిక్ చేయవచ్చు
  • ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలతో పాటు.. విద్యార్హత వివరాలను నమోదు చేయాలి. తర్వాత మీ మొబైల్ కు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్ వర్డ్ వస్తుంది
  • వాటి సాయంతో.. లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనిలో మీ దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేయవచ్చు

లక్షల్లో ఉద్యోగాలు ఉన్నాయి.. దరఖాస్తు చేసారా.. చేయకపోతే ఇక్కడ క్లిక్ చేసి చేసుకొండి
స్టడీ మెటీరియల్స్ ను పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
అతి ముఖ్యమైన కరెంటు అఫైర్స్ ను మాత్రమే పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి