తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (Trained Graduation Teacher) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, వికలాంగుల సాధికారత విభాగం, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది.
ఉద్యోగ ఖాళీలు 4020
ఖాళీల వివరాలు
- మ్యాథమెటిక్స్ లో 741 ఖాళీలు ఉన్నాయి
- ఇంగ్లీష్ లో 681 ఖాళీలు ఉన్నాయి
- సోషల్ స్టడీస్ లో 579 ఖాళీలు ఉన్నాయి
- హిందీ లో 516 ఖాళీలు ఉన్నాయి
- తెలుగు లో 488 ఖాళీలు ఉన్నాయి
- ఫిజికల్ సైన్స్ లో 431 ఖాళీలు ఉన్నాయి
- బయాలాజికల్ లో 327 ఖాళీలు ఉన్నాయి
- ఉర్దూ లో 120 ఖాళీలు ఉన్నాయి
- జనరల్ సైన్స్ లో 98 ఖాళీలు ఉన్నాయి
- సంస్కృతం లో 25 ఖాళీలు ఉన్నాయి
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 28, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 27, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
ముఖ్యమైన లింక్స్
నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి (పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 28)
అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి