Monday, 1 May 2023
నాల్గొవ రోజుకు చేరుకున్న జూనియర్ పంచాయత్ కార్యదర్శుల శాంతియుత సమ్మె..
న్యూస్ డెస్క్ నకిరేకల్: జూనియర్ పంచాయత్ కార్యదర్శులు శాంతియుత నిరవధిక సమ్మె లో భాగంగా ఈ రోజు అనగా మే 01, 2023 నాల్గొవ రోజు కళ్ళకు గంతలు కట్టుకొని నకిరేకల్ మండల పంచాయత్ కార్యాలయం లో నిరసన వ్యక్తం చేసినారు. జూనియర్ పంచాయత్ కార్యదర్శులను పర్మినెంట్ చేయాలనీ వారు డిమాండ్ చేశారు.
Subscribe to:
Comments (Atom)
