Mother Tongue

Read it Mother Tongue

Friday, 24 November 2023

నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు..

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) టెక్నీషియన్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ మరియు ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 680

  1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 179
  2. టెక్నీషియన్ అప్రెంటిస్ 103
  3. ట్రేడ్ అప్రెంటిస్ 398

ముఖ్యమైన తేదీలు

  1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 17-11-2023
  2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 01-12-2023
  3. అభ్యర్థుల జాబితా ప్రకటన తేదీ: 02-12-2023

విద్యార్హత

  1. అభ్యర్థులు 10+2, ITI, డిప్లొమా, డిగ్రీ (సంబంధిత సబ్జెక్టు) కలిగి ఉండాలి
  2. మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చదవండి.

వయోపరిమితి

  1. కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
  2. గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉండాలి
  3. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి (గ్రాడ్యుయేట్)
  3. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి (టెక్నీషియన్)
  4. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి (ట్రేడ్)
  5. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts and Study Materials