Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 28 November 2023

కేద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల ..

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) ట్రిచీ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎలా చేయాలో ఆ విధానంను నోటిఫికేషన్ లో చాల వివరంగా తెలియపరిచారు.

ఉద్యోగ ఖాళీలు 398

  1. AC మెకానిక్ 05
  2. వడ్రంగి 03
  3. ఎలక్ట్రీషియన్ 36
  4. ఫిట్టర్ 178
  5. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 09
  6. మెషినిస్ట్ 28
  7. మేసన్ 06
  8. మోటార్ మెకానిక్ 08
  9. ప్లంబర్ 02
  10. టర్నర్ 23
  11. వెల్డర్ 100

ముఖ్యమైన తేదీలు

  1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 17-11-2023
  2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 01-12-2023
  3. అభ్యర్థుల జాబితా ప్రకటన తేదీ: 02-12-2023

విద్యార్హత

  1. అభ్యర్థులు ITI, NCVT/ SCVT కలిగి ఉండాలి.
  2. మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చదవండి.

వయోపరిమితి

  1. కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
  2. గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉండాలి
  3. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి