ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, స్టాఫ్ సర్జన్, జూనియర్ స్టాఫ్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్ & ఇతర ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ A పోస్టులకు SC/ ST అభ్యర్థులకు రూ. 500/- మరియు మిగిలిన అభ్యర్థులకు రూ. 1000/-. మరియు గ్రూప్ C మరియు D పోస్టులకు వికలాంగుల అభ్యర్థులకు ఫీజు లేదు, SC/ ST అభ్యర్థులకు 250/- రూపాయలు మిగిలిన వారికీ 500/- రూపాయలు. ఫీజు చెల్లింపు చేయటానికి అధిక వివరాలకు నోటిఫికేషన్ లో చుడండి. ఆన్లైన్ అప్లికేషన్ కు చివరి తేదీ జనవరి 31, 2024. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్, MBBS మరిన్ని వివరాల కొరకు నోటిఫికేషన్ చుడండి.
