Mother Tongue

Read it Mother Tongue

Sunday, 21 January 2024

స్విట్జర్లాండ్ మరియు భారత్ ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం..

KHAPRAW News|| స్విట్జర్లాండ్ ఆర్ధిక మంత్రి, గై పార్మెలిన్ చెప్పిన ప్రకారం, 16 సంవత్సరాల తరువాత స్విట్జర్లాండ్ మరియు  భారత దేశము స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పై ఏకాభిప్రాయానికి వచ్చాము అని 'X' (గతంలో ట్విట్టర్) ఖాతాలో తెలిపారు.  

దావోస్ (స్విట్జర్లాండ్) లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చూసుకొని నేరుగా భారత దేశానికి వచ్చి భారత మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు. 

ఈ ఒప్పందం వల్ల ఉపయోగాలను అక్కడి వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలియజేశారు.. "భారతదేశంలోని యువ జనాభాకు ఉద్యోగాలను సృష్టిస్తుంది మరియు స్విట్జర్లాండ్ లో ఉపాధిని సురక్షితముగా చేస్తుంది".

Switzerland & India free trade agreement


Job Alerts and Study Materials