నిరుద్యోగులకు శుభవార్త.. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయినది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1113 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఏప్రిల్ 02, 2024 నుండి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. చివరి తేదీ మే 01, 2024 అర్ధరాత్రి 12 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వరకు ఉంటుంది. SC, ST, BC, మరియు PWD అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. పదవ తరగతి, ఇంటర్ మరియు ఐ.టి.ఐ. కలిగి ఉండాలి. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ చదవండి. రిజిస్ట్రేషన్ లేదా లాగిన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.