భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నుండి తాజాగా సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీసు నెంబర్. RPF 02/2024 ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏప్రిల్ 15, 2024 నుండి మే 14, 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు SC , ST, ఎక్స్-సర్వీసెమెన్, ఫిమేల్, మైనారిటీస్ మరియు EBC వారికీ 250/- రూపాయలు మిగిలిన వారికీ 500/-రూపాయలు. అలాగే అప్లికేషన్ లో ఏమైనా తప్పులు నిప్పితే వాటిని కొంత ఫీజు చెల్లించి సరిదిద్దుకోవచ్చు. కానిస్టేబుల్ (Exe.) ఉద్యోగ ఖాళీలు 4208 ఉన్నాయి. జీతము 21,700/- రూపాయలు వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు ఉంటుంది. SC, ST, Ex-సర్వీసెమెన్, మరియు విడో విమెన్, మరియు విడాకులు తీసుకున్న మహిళా లకు ఏజ్ రిలాక్సేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. అధిక వివరాల కొరకు నోటిఫికేషన్ చుడండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
