నిరుద్యోగులకు శుభవార్త.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ 506 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైనది. ఆన్లైన్లో దరఖాస్తు పక్రియ మే 14, 2024 ఉంటుంది. మిగిలిన విషయాల కొరకు నోటిఫికేషన్ లో చూడవచ్చు. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
