నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ సంస్థలో 200 ఐ.టి.ఐ. అప్రెంటిస్ ఉద్యోగా ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను వాక్ ఇంటర్వ్యూ ద్వారా నింపనున్నారు. ఇంటర్వ్యూ లు జరుగు తేదీలు మే 20 నుండి 22, 2024 వరకు జరుగును. ఇంటర్వ్యూ కొరకు తీసుకెళ్లవలసిన డాకుమెంట్స్ అన్ని నోటిఫికేషన్ లో ఉన్నాయి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం
ఆడిటోరియం,
బిహాండ్ డిపార్ట్మెంట్ అఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్,
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్,
ఏవియానిక్స్ డివిజన్,
బాలానగర్,
హైదరాబాద్ - 500042.