పదవ తరగతి అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 8326 MTS మరియు హవాల్దార్ రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ విడుదల. అప్లికేషన్‌కు చివరి తేదీ జులై 30, 2024. దీనికి సంబందించిన నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.