నేషనల్ హెల్త్ మిషన్, నాగర్ కర్నూల్ లో 83 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల ఐనది. అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించ నవసరం లేదు. ఆఫ్ లైన్ లో నింపిన ఫారం లు జులై 18, 2024 తేదీ లోపు చేరాలి. తదితర వివరాల కొరకు నోటిఫికేషన్ చదవాలి.
అప్లికేషన్ ఫారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.