ఇండియన్ నేవీ నుండి 741 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఛార్జ్మాన్, సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాట్స్ మాన్, ఫైర్ మాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ట్రేడ్స్ మాన్ మెట్, పేస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్, MTS. విద్య అర్హత పదవ తరగతి, ఇంటర్ మరియు ఐ.టి.ఐ. అప్లికేషన్ కు చివరి తేదీ ఆగస్టు 02, 2024. ఆన్లైన్ లో అప్లికేషన్ జులై 20, 2024 నుండి అగును. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
