రైల్వే రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో 62 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 22, 2024 నుండి ఆన్లైన్ లో అప్లికేషన్స్ ప్రారంభం అగును. చివరితేది ఆగస్టు 21, 2024. జులై 22, 2024 న వచ్చు నోటిఫికేషన్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.