గత శుక్రవారం (06/062025) న ఈ ఆఫర్ ను విజయవంతంగా జరుపోకోవడం జరిగింది. 12:00 A.M. కి మొదలు కావలసిన ఆఫర్ టెక్నికల్ సమస్యలవలన 12:06 A.M. కి మొదలు ఐనది. 06 నిమిషాలు ఆలస్యము అయినందుకు వినియోగదారులకు Khapraw Store తరుపున క్షమాపణలు కోరుచున్నాము.
మరల ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా చూసుకుంటామని Khapraw Store తరుపున తెలియ జేయుచున్నాము.
జూన్ 13, 2025 న రాత్రి 8:45 నుంచి 9:15 మధ్యలో "వన్ ₹ ఆఫర్" మొదలు అవుతుంది. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంతవరకు ఉంటుంది.
ఈ "One ₹ Offer" ప్రతి శుక్రవారం ఉంటుంది కాబట్టి ఈ ఆఫర్ అందరు సద్వినియోగం చేసుకోవాలని Khapraw Store కోరుకుంటుంది.
చీరను కొనే విధానం:
చీరను వన్ ₹ ఆఫర్ లో పొందాలంటే ప్రాసెస్ విధానం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.