రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), సదరన్ రైల్వేలో 1961 యాక్ట్ అప్రెంటీస్ రూల్ కింద వివిధ డివిజన్‌లు/వర్క్‌షాప్‌లు/యూనిట్‌లలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 2860
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 29-01-2024 10:00 గంటలకు
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 28-02-2024 17:00 గంటల వరకు
దరఖాస్తు రుసుము
- SC/ ST/ మహిళలు/ PWD అభ్యర్థులకు: ఫీజు లేదు
- అభ్యర్థులందరికీ: రూ. 100/-
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా
విద్యార్హత
- అభ్యర్థులు 10వ, 12వ తరగతి (10+2 పరీక్ష విధానంలోపు), ITI (సంబంధిత ట్రేడ్)/ NCVT/ SCVT ఉత్తీర్ణులై ఉండాలి.
- మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 15 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 24 (ఫ్రెషర్స్ కి 22) సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది
No comments:
Post a Comment