డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ట్రేడ్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ & ఇతర ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 150
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 105
- టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ 20
- ఐ.టి.ఐ. అప్రెంటిస్ 25
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 21-03-2024
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 09-04-2024
విద్యార్హత
- అభ్యర్థులు ITI/డిప్లొమా/డిగ్రీని కలిగి ఉండాలి
- మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది
No comments:
Post a Comment