DRDO రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (DRDO RAC) 148 సైంటిస్ట్ B పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగ ఖాళీలు: 148
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 20/05/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ప్రచురించబడిన తేదీ నుండి 21 రోజులు
దరఖాస్తు రుసుము
- జనరల్ (UR), EWS మరియు OBC పురుష అభ్యర్థులకు: 100/-రూపాయలు
- SC/ST/ దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: ఆన్లైన్ గేట్వే ద్వారా
విద్య అర్హత
- బి.టెక్/ బి.ఇ, ఎం.ఎ, ఎం.ఎస్సీ
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
No comments:
Post a Comment