రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగ ఖాళీలు: 368
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 15/09/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 14/10/2025
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 33 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
ఖాళీల వివరాలు
- సెక్షన్ కంట్రోలర్ 368
No comments:
Post a Comment