RRB NTPC రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల! రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB NTPC) 8,850 స్టేషన్ మాస్టర్, క్లర్క్ మరియు ఇతర ఖాళీలను విడుదల చేసింది. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అర్హత గల అభ్యర్థులు 21-10-2025 నుండి 27-11-2025 వరకు rrbcdg.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు: 8850
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 21/10/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 27/11/2025
దరఖాస్తు రుసుము
- జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: 500/-రూపాయలు
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళ/మాజీ సైనిక అభ్యర్థులకు: 250/-రూపాయలు
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 36 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి (Official Notification will be avaible soon)
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
No comments:
Post a Comment