టెక్నీషియన్ పోస్టుల కోసం RRB రిక్రూట్‌మెంట్ 2026 సంక్షిప్త ప్రకటన విడుదలైంది. అధికారిక RRB కెరీర్స్ పోర్టల్‌లో జూన్ 30 నుండి జూలై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ ఖాళీలు: 6565
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 30/06/2026
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 29/07/2026
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 36 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

No comments:
Post a Comment