హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), మార్కెటింగ్ విభాగం, 2026-27 సంవత్సరానికి గాను భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలను నియమిస్తోంది.
ఉద్యోగ ఖాళీలు: 358
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 15/07/2026
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 31/07/2026
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్/UGC/AICTE లేదా తత్సమాన సంస్థచే గుర్తింపు పొందిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాలలో ఇంజనీరింగ్ పట్టా.
జీతం
- నెలకు రూ. 25,000/- భత్యం
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి

No comments:
Post a Comment