ఇండియా పోస్ట్ 23,757 GDS పోస్టుల భర్తీకి సంబంధించిన 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 21 వరకు జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు: 23757
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 02/09/2026
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 21/09/2026
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నమోదు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి

No comments:
Post a Comment