Mother Tongue

Read it Mother Tongue

Friday, 23 October 2026

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 232 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 20 అక్టోబర్ 2026న ప్రారంభమవుతుంది మరియు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 01 నవంబర్ 2026. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nats.education.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL), భారతదేశవ్యాప్తంగా 232 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది (ప్రకటన సంఖ్య: LICHFL Apprenticeship Program-010). ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 20 అక్టోబర్ 2026 నుండి 1 నవంబర్ 2026 వరకు అందుబాటులో ఉంటుంది.

ఉద్యోగ ఖాళీలు: 232

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 20/10/2026
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 01/11/2026

దరఖాస్తు రుసుము

  • SC/ST/PwBD 200/-రూపాయలు + GST
  • General, EWS, OBC Male 800/-రూపాయలు + GST
  • General, EWS, OBC female 600/-రూపాయలు + GST
  • చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • ఏదైనా విభాగంలో డిగ్రీ

ముఖ్యమైన లింక్స్

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

Personal Loan

Get Details

Money View

No comments:

Post a Comment

Job Alerts and Study Materials