ఇండియన్ బ్యాంక్ 1,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి 2026 నియామక ప్రకటనను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 నవంబర్ 5న ప్రారంభమవుతుంది మరియు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2026 నవంబర్ 25. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ indianbank.bank.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఉద్యోగ ఖాళీలు: 1500
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 05/11/2026
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 25/11/2026
దరఖాస్తు రుసుము
- 800/-రూపాయలు/ 175/-రూపాయలు + GST
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- ఏదైనా డిగ్రీ
జీతం
- ₹12,300 - ₹15,000 /month
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి

No comments:
Post a Comment