తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా 300 కు పైగా AEO పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో సాగు భూమి పెరగడం, AEO క్లస్టర్ల పరిమాణం పెరగడం తో వాటిని హేతుబద్ధీకరించాలని.. అవసరమైనచోట్ల కొత్త కస్టార్లను ఏర్పాటు చేయాలనీ సీ ఎం కే సీ ఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో క్లస్టర్ల ఏర్పాటు అమల్లోకి రాగానే, కొత్త AEO పోస్టులను TSPSC ద్వారా భర్తీ చేయనున్నారు
Saturday, 7 January 2023
రాష్ట్రంలో కొత్తగా 300 కు పైగా AEO పోస్టులు
Subscribe to:
Comments (Atom)
Job Alerts and Study Materials
-
▼
2026
(24)
-
▼
April
(6)
- ఇండియన్ బ్యాంక్ SO రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్...
- SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 రిక్రూట్మెంట్ 2026 నో...
- ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ రిక్రూట్మెంట్ 2026 - 78...
- NCL ట్రైనీ రిక్రూట్మెంట్ 2026: 577 HEMM ఆపరేటర్, ...
- ఇస్రో యుఆర్ఎస్సి రిక్రూట్మెంట్ 2026 - సైంటిస్ట్...
- దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 ...
-
▼
April
(6)