ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) క్లరికల్ కేడర్ (CRP PO/MT-XII) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ఆగష్టు 02, 2022 న ప్రచురించింన విషయం తెలిసిందే ఆ తరువాత ప్రిలిమినరీ పరీక్షా, మైన్స్ పరీక్షా, ఇంటర్వ్యూలు పూర్తి అయినవి. అయితే ప్రస్తుతం ఫైనల్ రిసల్ట్ ను ఐబీపీస్ వారు రిలీజ్ చేశారు. ఫైనల్ రీసల్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
