Mother Tongue

Read it Mother Tongue

Showing posts with label Notification. Show all posts
Showing posts with label Notification. Show all posts

Thursday, 7 December 2023

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ లో ఉద్యోగ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల..

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), ఉత్తర రైల్వే ఉత్తర రైల్వేలో అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం యాక్ట్ అప్రెంటీస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 3093

  • యాక్ట్ అప్రెంటిస్ 3093

ముఖ్యమైన తేదీలు

  1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 11-12-2023
  2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 11-01-2024 24:00 గంటలకు
  3. మెరిట్ యొక్క అంచనా తేదీ: 12-02-2024

దరఖాస్తు రుసుము

  1. SC/ST/PwBD/మహిళల అభ్యర్థులకు: ఫీజు లేదు
  2. మిగతా అభ్యర్థులందరికీ: రూ. 100/-
  3. చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా

విద్యార్హత

  1. అభ్యర్థులు SSC/ మెట్రిక్యులేషన్/ 10వ తరగతి పరీక్ష (10+2 పరీక్ష విధానంలోపు) మరియు ITI (సంబంధిత ట్రేడ్‌లు) కలిగి ఉండాలి.
  2. మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చదవండి.

వయోపరిమితి

  1. కనిష్ట వయస్సు 15 సంవత్సరాలు నిండి ఉండాలి
  2. గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు లోపు ఉండాలి
  3. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి (11-12-2023న అందుబాటులో ఉంటుంది)
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Saturday, 8 April 2023

సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్ లో ఉద్యోగ ఖాళీలు 1,29,929.. వివరాలివే

 కేంద్ర రక్షణ దళాల్లో ఒకటైన సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్(CRPF) లో భారీగా ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ తాజాగా ప్రకటించింది. CRPFలో దాదాపు లక్ష 30 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను హోం శాఖ గురువారం విడుదల చేసింది. 

ఆధారము 

తాజా నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ANI న్యూస్ ఏజెన్సీ గురువారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఉద్యోగ ఖాళీలు 1,29,929

లింగ వర్గీకరణ ప్రకారం ఉద్యోగ ఖాళీలు

  • పురుష అభ్యర్థులకు 1,25,262 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి 
  • మహిళా అభ్యర్థులకు 4,667 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి  

వయోపరిమితి

  • అభ్యర్థి యొక్క కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
  • అభ్యర్థి యొక్క గరిష్ట వయస్సు 23 సంవత్సరాల లోపు ఉండాలి
  • రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది

అగ్నివీర్స్‌కు రిజర్వేషన్స్

  • సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్ట్‌కి రిక్రూట్‌మెంట్ కోసం 10 శాతం ఖాళీలను ఎక్స్-అగ్నివీర్లకు రిజర్వ్ చేశారు
  • ఎక్స్-అగ్నివీర్స్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి మూడు సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది
  • ఎక్స్-అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుంది
  • అలాగే మాజీ అగ్నివీరులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) మినహాయింపు కూడా ఉంది.

ముఖ్యమైన లింక్స్


ఈ ఉద్యోగాలకు.. దరఖాస్తు చేసారా.. చేయకపోతే ఇక్కడ క్లిక్ చేసి చేసుకొండి
స్టడీ మెటీరియల్స్ ను పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
అతి ముఖ్యమైన కరెంటు అఫైర్స్ ను మాత్రమే పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్ లో ఉద్యోగ ఖాళీలు 1,29,929..  వివరాలివే


Friday, 7 April 2023

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ ఇంజనీర్, రీసెర్చ్ ఆఫీసర్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ తదితరాల వివరాలు ఇక్కడే

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ ఇంజనీర్, రీసెర్చ్ ఆఫీసర్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 146

ముఖ్యమైన తేదీలు

  1. ఏప్రిల్ 08, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అగును
  2. ఏప్రిల్ 27, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

దరఖాస్తు రుసుము

  1. జనరల్, ఓబీసీ, కేటగిరీల అభ్యర్థులు రూ.25 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
  2. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ కేటగిరీలకు ఫీజు లేదు
  3. దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లో చెల్లించాలి

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ లో దరఖాస్తు ఏప్రిల్ 08, 2023 నుండి ప్రారంభం అగును
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉద్యోగం పేరు

ఖాళీలు

గరిష్ట వయస్సు

విద్యార్హతలు

Research Officer (Naturopathy) 01 35 సంవత్సరాలు Degree, PG (Relevant Discipline)
Research Officer (Yoga) 01 35 సంవత్సరాలు Degree, PG (Relevant Discipline)
Assistant Director (Regulations & Information) 16 40 సంవత్సరాలు LLB
Assistant Director (Forensic Audit) 01 35 సంవత్సరాలు CA/ CMA/ CS/ CFA, LLB, MBA, M.Com, Post Graduation Diploma
Public Prosecutor 48 35 సంవత్సరాలు LLB
Junior Engineer (Civil) 58 30 సంవత్సరాలు Diploma/ BE/ B.Tech in Civil Engineering
Junior Engineer (Electrical) 20 30 సంవత్సరాలు Diploma/ BE/ B.Tech in Electrical Engineering
Assistant Architect 01 35 సంవత్సరాలు Degree (Relevant Discipline)

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 స్టడీ మెటీరియల్స్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details

Saturday, 1 April 2023

IBPS CRP PO/MT-XII 2022 తుది ఫలితం.. డైరెక్ట్ లింక్ ఇదే..

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) క్లరికల్ కేడర్ (CRP PO/MT-XII) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ఆగష్టు 02, 2022 న  ప్రచురించింన విషయం తెలిసిందే ఆ తరువాత ప్రిలిమినరీ పరీక్షా, మైన్స్ పరీక్షా, ఇంటర్వ్యూలు పూర్తి అయినవి.  అయితే ప్రస్తుతం ఫైనల్ రిసల్ట్ ను ఐబీపీస్ వారు రిలీజ్ చేశారు. ఫైనల్ రీసల్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts and Study Materials