యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ ఇంజనీర్, రీసెర్చ్ ఆఫీసర్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 146
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 08, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అగును
- ఏప్రిల్ 27, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
దరఖాస్తు రుసుము
- జనరల్, ఓబీసీ, కేటగిరీల అభ్యర్థులు రూ.25 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ కేటగిరీలకు ఫీజు లేదు
- దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లో చెల్లించాలి
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో దరఖాస్తు ఏప్రిల్ 08, 2023 నుండి ప్రారంభం అగును
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఉద్యోగం పేరు |
ఖాళీలు |
గరిష్ట వయస్సు |
విద్యార్హతలు |
Research Officer (Naturopathy) |
01 |
35 సంవత్సరాలు |
Degree, PG (Relevant Discipline) |
Research Officer (Yoga) |
01 |
35 సంవత్సరాలు |
Degree, PG (Relevant Discipline) |
Assistant Director (Regulations & Information) |
16 |
40 సంవత్సరాలు |
LLB |
Assistant Director (Forensic Audit) |
01 |
35 సంవత్సరాలు |
CA/ CMA/ CS/ CFA, LLB, MBA, M.Com, Post Graduation Diploma |
Public Prosecutor |
48 |
35 సంవత్సరాలు |
LLB |
Junior Engineer (Civil) |
58 |
30 సంవత్సరాలు |
Diploma/ BE/ B.Tech in Civil Engineering |
Junior Engineer (Electrical) |
20 |
30 సంవత్సరాలు |
Diploma/ BE/ B.Tech in Electrical Engineering |
Assistant Architect |
01 |
35 సంవత్సరాలు |
Degree (Relevant Discipline) |
Date |
Item Name |
Details |
07/04/2023 |
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి |
Get Details |
07/04/2023 |
స్టడీ మెటీరియల్స్ |
Get Details |
07/04/2023 |
కరెంటు అఫైర్స్ |
Get Details |

No comments:
Post a Comment