విదేశాల్లో చదువుకునే విద్యార్థులు చాలా మంది పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తుంటారు. ఇండియాలో ఈ ట్రెండ్ కొంచెం తక్కువ. అయితే విద్యార్థులు చదువును కొనసాగిస్తూ, వర్క్ నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆర్థిక ప్రయోజనాలే కాకుండా టైమ్ మేనేజ్‌మెంట్, బాధ్యత వంటి విలువైన నైపుణ్యాలు అలవర్చుకోవచ్చు.
ఫ్రీలాన్స్ రైటింగ్
పార్ట్ టైమ్ ఉద్యోగం కోరుకునే విద్యార్థులకు కంటెంట్ రైటింగ్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ. క్లయింట్‌లతో టచ్‌లో ఉండటానికి ఫ్రీలాన్స్ రైటింగ్‌కు ల్యాప్‌టాప్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే అవసరం. ఈ ఆపర్చునిటీ విద్యార్థులు షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవడానికి, సొంత లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఫ్రీలాన్స్ రైటర్స్ వివిధ స్టైల్స్‌లో, వివిధ రకాల కంటెంట్ రాసి, డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో ఫుల్ టైమ్ జాబ్ కూడా పొందవచ్చు.
డేటా ఎంట్రీ జాబ్స్
మంచి టైపింగ్ స్కిల్స్ ఉండి, డెడ్‌లైన్స్ ఫాలో అవుతూ వర్క్ చేయగలిగిన వారికి డేటా ఎంట్రీ బెస్ట్ పార్ట్ టైమ్ జాబ్ ఆప్షన్. ఈ ఉద్యోగాలు ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, ఫ్రీలాన్స్ విధానాల్లో అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీలే ఉంటాయి. సాధారణంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లేదా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్‌లతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థుల కోసం చూస్తారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న అనేక పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీలలో ఇవి కొన్ని మాత్రమే.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment