దేశంలో తొలిసారి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే (ఓట్ ఫ్రమ్ హోం) సదుపాయం ను కర్ణాటక రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మార్చి 29న షెడ్యూల్ విడుదల చేశారు. ఆ రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే (ఓట్ ఫ్రమ్ హోం) సదుపాయం ఎన్నికల సంఘం కల్పించింది.
Date |
Item Name |
Details |
07/04/2023 |
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి |
Get Details |
07/04/2023 |
స్టడీ మెటీరియల్స్ |
Get Details |
07/04/2023 |
కరెంటు అఫైర్స్ |
Get Details |