తెలంగాణలో లెక్చరర్ ఉద్యోగాల (Telangana Lecturer Jobs) భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెబ్ నోట్ విడుదల చేసింది. డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల్ని (Lecturer Jobs) భర్తీ చేయనుంది.
ఉద్యోగ ఖాళీలు 4020
- జూనియర్ లెక్చరర్ పోస్టులు 2008 ఉన్నాయి
- డిగ్రీ లెక్చరర్ పోస్టులు 868 ఉన్నాయి
ఖాళీల వివరాలు
జూనియర్ లెక్చరర్ ఖాళీల వివరాలు
- తెలుగు లో 225 ఖాళీలు ఉన్నాయి
- హిందీ లో 20 ఖాళీలు ఉన్నాయి
- ఉర్దూ లో 50 ఖాళీలు ఉన్నాయి
- ఇంగ్లీష్ లో 230 ఖాళీలు ఉన్నాయి
- మ్యాథమెటిక్స్ లో 324 ఖాళీలు ఉన్నాయి
- ఫిజిక్స్ లో 205 ఖాళీలు ఉన్నాయి
- కెమిస్ట్రీ లో 207 ఖాళీలు ఉన్నాయి
- బాటనీ లో 204 ఖాళీలు ఉన్నాయి
- జువాలజీ లో 199 ఖాళీలు ఉన్నాయి
- హిస్టరీ లో 07 ఖాళీలు ఉన్నాయి
- ఎకనమిక్స్ లో 82 ఖాళీలు ఉన్నాయి
- కామర్స్ లో 87 ఖాళీలు ఉన్నాయి
- సివిక్స్ లో 84 ఖాళీలు ఉన్నాయి
- ఫిజికల్ డైరెక్టర్ లో 34 ఖాళీలు ఉన్నాయి
- లైబ్రెరేరియన్ లో 50 ఖాళీలు ఉన్నాయి
డిగ్రీ లెక్చరర్ ఖాళీల వివరాలు
- తెలుగు లో 55 ఖాళీలు ఉన్నాయి
- ఇంగ్లీష్ లో 69 ఖాళీలు ఉన్నాయి
- మ్యాథమెటిక్స్ లో 62 ఖాళీలు ఉన్నాయి
- స్టాటిస్టిక్ లో 58 ఖాళీలు ఉన్నాయి
- ఫిజిక్స్ లో 46 ఖాళీలు ఉన్నాయి
- కెమిస్ట్రీ లో 69 ఖాళీలు ఉన్నాయి
- బాటనీ లో 38 ఖాళీలు ఉన్నాయి
- జువాలజీ లో 58 ఖాళీలు ఉన్నాయి
- కంప్యూటర్ సైన్స్ లో 99 ఖాళీలు ఉన్నాయి
- జియాలజీ లో 06 ఖాళీలు ఉన్నాయి
- బయోకెమిస్ట్రీ లో 03 ఖాళీలు ఉన్నాయి
- బయో టెక్నాలజీ లో 02 ఖాళీలు ఉన్నాయి
- హిస్టరీ లో 28 ఖాళీలు ఉన్నాయి
- ఎకనమిక్స్ లో 25 ఖాళీలు ఉన్నాయి
- పొలిటికల్ సైన్స్ లో 27 ఖాళీలు ఉన్నాయి
- కామర్స్ లో 93 ఖాళీలు ఉన్నాయి
- జర్నలిజం లో 02 ఖాళీలు ఉన్నాయి
- సైకాలజీ లో 06 ఖాళీలు ఉన్నాయి
- మైక్రో బయాలజీ లో 17 ఖాళీలు ఉన్నాయి
- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో 09 ఖాళీలు ఉన్నాయి
- సోషియాలజీ లో 07 ఖాళీలు ఉన్నాయి
- బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో 14 ఖాళీలు ఉన్నాయి
- ఫిజికల్ డైరెక్టర్ లో 39 ఖాళీలు ఉన్నాయి
- లైబ్రెరేరియన్ లో 36 ఖాళీలు ఉన్నాయి
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 17, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 17, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ (Junior), ఇక్కడ క్లిక్ (Degree) చేయండి (పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 17)
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Date |
Item Name |
Details |
---|---|---|
05/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
05/04/2023 | స్టడీ మెటీరియల్స్ | Get Details |
05/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
No comments:
Post a Comment