ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక చరక అవార్డును మార్చి 30న అందుకున్నారు
- ఈ అవార్డును ప్రదానం చేసిన వారు
- - చెన్నైకి చెందిన రోటరీ క్లబ్ ఆఫ్ గిండీ ఈ అవార్డును ప్రదానం చేసింది
- ఈ అవార్డును ప్రదానం చేయడానికి ప్రధాన కారణం
- - వ్యాధులపై పరిశోధనలు చేయడం, స్వచ్ఛమైన తాగునీటి వసతిని కల్పించడం వంటి అంశాల ఆధారంగా ఈ అవార్డును ప్రదానం చేసారు
- ఈ అవార్డును అందచేసిన వారు
- - ఈ అవార్డును క్లబ్ అధ్యక్షుడు రమేశ్‌బాబు అందజేశారు
No comments:
Post a Comment