Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 5 April 2023

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీఈసీఐఎల్ లో 155 జాబ్స్.. పూర్తి వివరాలివే..



 బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగ ఖాళీలు 155

ముఖ్యమైన తేదీలు

  • ఏప్రిల్ 12, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

ఖాళీల వివరాలు

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) లో 50 ఖాళీలు ఉన్నాయి
  • పేషెంట్ కేర్ మేనేజర్ లో 10 ఖాళీలు ఉన్నాయి
  • పేషెంట్ కేర్ కో-ఆర్డినేటర్ లో 25 ఖాళీలు ఉన్నాయి
  • రేడియోగ్రాఫర్ లో 50 ఖాళీలు ఉన్నాయి
  • మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లో 20 ఖాళీలు ఉన్నాయి

విద్యార్హతలు

  • వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు

అభ్యర్థుల ఎంపిక

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది

ముఖ్యమైన లింక్స్


మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి


Date

Item Name

Details

05/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
05/04/2023 స్టడీ మెటీరియల్స్ Get Details
05/04/2023 కరెంటు అఫైర్స్ Get Details

No comments:

Post a Comment

Job Alerts and Study Materials