ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నారు. వీటిని పాథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ తో పాటు.. అవసరమైన విద్యార్హత సర్టిఫికేట్లను DM&HO హైదరాబాద్, తెలంగాణ అడ్రస్ కు పంపించాలి. విద్యార్హతలు, రిజర్వేషన్, అనుభవం, ఇంటర్వ్యూ, సర్టిఫికేషన్ల వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
- మే 01, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
విద్యార్హత
- అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు.. పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment