జీ-20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) సమావేశాలు విశాఖపట్నంలో మార్చి 28న ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలకు జీ-20 దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ‘ఫైనాన్సింగ్ సిటీస్ ఆఫ్ టుమారో’ థీమ్‌తో నగరాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా చేయడం, పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సహాయం చేయడంపై చర్చించారు. మొదటి ఐడబ్ల్యూజీ సమావేశం జనవరి 17న పుణెలో జరిగింది
Date |
Item Name |
Details |
07/04/2023 |
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి |
Get Details |
07/04/2023 |
స్టడీ మెటీరియల్స్ |
Get Details |
07/04/2023 |
కరెంటు అఫైర్స్ |
Get Details |
No comments:
Post a Comment