ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 4న ఏపీపీఎస్సీ గ్రూప్-4 మెయిన్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రైమరీ కీని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసింది.
ముఖ్యమైన లింక్స్
- జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆన్సర్ కీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఆన్సర్ కీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ ప్రైమరీ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ఏప్రిల్ 7 నుంచి 9వ తేదీలోగా ఆన్లైన్లో తెలియజేయాలని అభ్యర్థులకు సూచించింది కమిషన్. పోస్టు, వాట్సాప్, ఎస్‌ఎంఎస్, ఫోన్ తదితర మార్గాల్లో పంపించిన అభ్యంతరాలను స్వీకరించబోమని APPSC స్పష్టం చేసింది.
వివిధ రకాల పరీక్షల ప్రశ్న పత్రాలు మరియు వాటి ఆన్సర్ కీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment